tag:blogger.com,1999:blog-38146593600569745.post3188366103366213273..comments2014-01-06T09:16:33.987-08:00Comments on గల గలా గోదారి: ఆపరేషన్ లవ్వుత్తరం – శీనుగాడు రిటర్న్స్3ghttp://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-38146593600569745.post-62047845153471796842011-03-29T09:04:18.886-07:002011-03-29T09:04:18.886-07:00సూపరు వేణూజీ.. అయ్యా GGG గారూ.. ఎంతకాలం? ఎన్నాళ్ళు...సూపరు వేణూజీ.. అయ్యా GGG గారూ.. ఎంతకాలం? ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు ఎదురు చూడాలండీ?రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-7872463513843420292011-03-29T07:48:23.809-07:002011-03-29T07:48:23.809-07:00లేడీస్ టైలర్ లోని ఈ టైటిల్స్ సాంగ్ ని తన బజ్ ద్వార...లేడీస్ టైలర్ లోని ఈ టైటిల్స్ సాంగ్ ని తన బజ్ ద్వారా గుర్తు చేసిన వేణూరాం కు థ్యాంక్స్ చెప్పుకుంటూ.. మీకోసం ఈ పాట

వేటాడందే ఒళ్ళోకొచ్చీ చేప చేరదూ..
రెక్కాడందే గూటిలోకి కూడు చేరదూ..
తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదూ..
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
““ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకి వదిలి పోదా..?””
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా?
లేవర..లేవరా.. సుందర.. సుందరా...చాలు రా నిద్దరా

కనుక అయ్యా 3g గారూ ఐదునెల్లయ్యాయ్ ఇక తవరు బద్దకాన్ని ఒగ్గేసి ఓ పాలి మీ పాళీని ఝుళిపించి ఈ టపాకి తరువాయిభాగం అర్జంట్ గా రాసేసి మేం మా టెన్షన్ వల్ల పాడుచెసుకున్న ఆరోగ్యానికి హాయిగా నవ్వేసుకునే మీ ’శీనుగాడు సిరంజీవి ఫాన్’ అనే మందేసి మళ్ళీ బాగు చేత్తారని ఆసిత్తన్నాం.. ఆపైన తవరి దయా మా ప్రాప్తం :-)

ఇట్లు,
అటుకుల సిట్టిబాబు
ఈరాసరం(అదేనండీ మీరంతా వీరవాసరం అంటారు గదండీ అదే)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-54549481467134511262011-03-14T07:04:12.438-07:002011-03-14T07:04:12.438-07:00:( eppudu next part:( eppudu next partనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-17181494114869451892011-02-12T13:53:02.762-08:002011-02-12T13:53:02.762-08:00నా కామెంటు = పైనున్న 33 కామెంట్లు మైనస్ మీ కామెంట్...నా కామెంటు = పైనున్న 33 కామెంట్లు మైనస్ మీ కామెంట్లు మైనస్ శుభాకాంక్షల కామెంట్లు + ఓక పే.......ద్ద కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక + ఇరగ్గ్గుమేహేరు..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-18967767590763064362011-01-21T07:35:10.601-08:002011-01-21T07:35:10.601-08:00సేం కొచెన్ :)సేం కొచెన్ :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-19078617098756534682011-01-21T05:54:31.014-08:002011-01-21T05:54:31.014-08:00mee next post eppudoo?? :)mee next post eppudoo?? :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-11337048057206248732011-01-01T02:26:24.165-08:002011-01-01T02:26:24.165-08:002011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభ...2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-11324606813265431052010-12-31T18:35:02.008-08:002010-12-31T18:35:02.008-08:00This comment has been removed by a blog administrator.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-71610873550549831772010-12-31T00:14:16.509-08:002010-12-31T00:14:16.509-08:003G గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక...3G గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-26888364318590107142010-11-25T20:41:02.257-08:002010-11-25T20:41:02.257-08:00జయగారూ.... థాంక్యూ.
థాంక్యూ హరే.
సుబ్రహ్మణ్యం గా...జయగారూ.... థాంక్యూ.

థాంక్యూ హరే.

సుబ్రహ్మణ్యం గారూ థాంక్యూ.

మధురవాణి గారూ... థాంక్యూ.

థాంక్యూ ప్రవీణ్... మాఊరు కావాలంటే మీఊరినుంచి మంచు గారి ఊరి వైపు ఓ ఇరవై కిలోమీటర్లు రావాలి :).

సౌమ్యగారు... థాంక్యూ..
//అమాసకో ఓ పోస్టు రాయకపోతే రోజూ రాయొచ్చుగా. //
మీరు భలేవారండీ నేనేమన్నా వేలుతిరిగిన రచయితననుకున్నారా ఏంటి రోజుకో పోస్టురాయటానికి:).

కిషన్ థాంక్యూ...

థాంక్యూ శివరంజని గారూ..... మీరింకా మంచుగారి పోస్టు చూళ్ళేదనుకుంట:)

సునీత గారూ థాంక్యూ....

//అలా అడిగితే రాయరు 3జి గారు... దానికి వేరే పద్దతుల్లున్నాయ్..... నన్ను అడగండి చెప్తా :-)//
మంచుగారూ... అయితే నేను మిగతా పార్టు చుంబరస్కాకి పేటెంటు దొరికినెంటనే రాస్తా :):)3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-75860622521712863442010-11-25T00:10:49.166-08:002010-11-25T00:10:49.166-08:00andaroo cheppaesaaru. vipareetamgaa navvinchaaru.m...andaroo cheppaesaaru. vipareetamgaa navvinchaaru.migilinabhaagam tvaragaa raayanDi mari. baav..? hahaha...eamiTanDee baabu. ilaa kooDaa raayachchaa...sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-54990336274252602792010-11-24T23:18:05.628-08:002010-11-24T23:18:05.628-08:00ఏంటండీ బాబు ఇంత నవ్వించేసారు....3gగారు..... చచ్చిప...ఏంటండీ బాబు ఇంత నవ్వించేసారు....3gగారు..... చచ్చిపోయాను బాబోయ్ చచ్చిపోయాను నవ్వలేక ...ఈ వారం లో ఇంతాలా నవ్వింది ఈ రోజే ...బాబోయ్ బుగ్గలు నొప్పేట్టేసాయి నవ్వలేక ... కొన్ని పంచులు మాత్రం 2 -3 సార్లు చదివాను ..అంత బాగున్నాయిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-83563643829437265592010-11-24T07:40:29.541-08:002010-11-24T07:40:29.541-08:00త్రీజీ అన్నాయ్ సూపరంటే సూపరంతే ... కొన్ని పంచులు క...త్రీజీ అన్నాయ్ సూపరంటే సూపరంతే ... కొన్ని పంచులు కేక ...
>>పాపుల్ని శనగపిండిలో వేసి నూనెలో వేయిన్చుతారా ...బాబోయ్ య్ య్ ...
>> కోడి చేత డైరెక్టుగా ఆమ్లేయ్ వేయించడానికి దాన్ని పోయి పెడతారా... హా హా హా .. పిల్లికి చెలగాటం.. ఆ టైప్ అనమాట
అసలు కెవ్వు డైలాగ్ ఏంటంటే "ఆవేశపడాకు పదవొచ్చినోడి ఇంటిమీదకెళ్ళి గొడవేసుకురావడమంటే, వరదొచ్చిన గోదాట్లోకి పడవేసుకెళ్ళడం లాంటిది, పడవ పక్కకి ఒరిగినా... గొడవ ఎక్కువ జరిగినా కారిపోయేది మన పులుసే" ఇది...

తర్వాతి పార్టు తొందరగా రాయి ...Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-87520599513257190232010-11-23T22:51:31.691-08:002010-11-23T22:51:31.691-08:00http://vivaadavanam.blogspot.com/http://vivaadavanam.blogspot.com/Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-88331840650137093222010-11-23T22:32:23.667-08:002010-11-23T22:32:23.667-08:00మంచు గారూ ఈ పిల్లాడి చేత రోజూ రాయించే ఉపాయమేదో ఉంద...మంచు గారూ ఈ పిల్లాడి చేత రోజూ రాయించే ఉపాయమేదో ఉందన్నారు? ఏమిటది మాకూ చెప్పండి. మేమూ సతాయిస్తాం, అప్పటికిగానీ పోస్ట్ రాయడు ఇతగాడు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-44968244877961494932010-11-23T22:31:31.050-08:002010-11-23T22:31:31.050-08:00హమ్మయ్య మొత్తానికి ఇంకో టపా రాసేరన్నమాట. అవునూ, తర...హమ్మయ్య మొత్తానికి ఇంకో టపా రాసేరన్నమాట. అవునూ, తరువాతి టపా రాసేటప్పుడు నాకు కబురెడతానని మాటిచ్చారుగా, మరచిపోయారా. మీరు మాట నిలబెట్టుకోకపోవడం వల్ల నేను టపా ఆలీసంగా సూసినాను.
టపా మాత్రం కేక బాసూ, చింపి చింపి చింపి చింపి వదిలావ్.....త్రివిక్రం టైప్ పంచ్ లు చాలా బాగా పండాయి. మొదట్లో నాకు నచ్చినవి కొన్ని quote చేద్దామనుకున్నా చివరాకర్న చూస్తే అన్ని వాక్యాలు కోట్ చేసేలా ఉన్నాయి. మీ టపా మళ్ళీ కాపీ, పేస్ట్ ఎందుకనీ ఆ పని విరమించుకున్నా. ఇలా పున్నానికో, అమాసకో ఓ పోస్టు రాయకపోతే రోజూ రాయొచ్చుగా.

హా తరువాతి టపా కోసం ఇంకెన్నాళ్ళు వైట్ చెయ్యాలి బాబూ?ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-4677501149930422432010-11-23T11:27:57.444-08:002010-11-23T11:27:57.444-08:00మంచు గారు,
ఇప్పుడే 3g గారికి నా బ్లాగ్ లో రిప్లై ర...మంచు గారు,
ఇప్పుడే 3g గారికి నా బ్లాగ్ లో రిప్లై రాసాను చూడండి :)
3g గారు,
అడగడం మర్చిపోయా, పల్లెటూరి వాతావరణాన్ని వర్ణించడం చాలా బాగుంది మీ కథలో. మీది ఏ ఊరు?Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-23479663264086918002010-11-23T11:16:51.672-08:002010-11-23T11:16:51.672-08:00అలా అడిగితే రాయరు 3జి గారు... దానికి వేరే పద్దతుల్...అలా అడిగితే రాయరు 3జి గారు... దానికి వేరే పద్దతుల్లున్నాయ్..... నన్ను అడగండి చెప్తా :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-71900381955419187142010-11-23T11:07:48.509-08:002010-11-23T11:07:48.509-08:00మాస్టారూ.... అసలు ఎలా వస్తాయి ఇన్ని అవిడియాలు :)
ఇ...మాస్టారూ.... అసలు ఎలా వస్తాయి ఇన్ని అవిడియాలు :)
ఇంచు ఇంచుకో పంచు గుద్దారు సారూ :) పలానా డైలాగ్ నచ్చింది అని చెప్పడానికి లేదు. ఇంతకంటే నేనేమి రాయలేను కాని ఎంత బాగుందో చెప్పడానికి ఇది సరిపోదు :)
తరచూ రాయండి అనేది మీ అభిమానులందరి కామన్ కోరిక :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-51938152248780704892010-11-23T08:32:44.120-08:002010-11-23T08:32:44.120-08:00Excellent post! సూపరంటే సూపర్ అసలు! తెగ నవ్వించేశా...Excellent post! సూపరంటే సూపర్ అసలు! తెగ నవ్వించేశారు! పైన అందరూ చెప్పినట్టు మీరు తరచూ రాయాలండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-34148150430696967862010-11-23T08:16:32.172-08:002010-11-23T08:16:32.172-08:00ఆమ్లెట్టు, జోగ్గాడి కధ, న్యూటన్ సూత్రాలు బావున్నాయ...ఆమ్లెట్టు, జోగ్గాడి కధ, న్యూటన్ సూత్రాలు బావున్నాయి.చాలా నవ్వులు ఒలికి పోయాయి.మంచి టపా.నేను కూడా కెవ్వుకెవ్వు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-75070552119752494742010-11-22T09:00:34.416-08:002010-11-22T09:00:34.416-08:00కెవ్వ్...
కుమ్మేసావ్ అంతే :)కెవ్వ్...
కుమ్మేసావ్ అంతే :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-69210409480278100472010-11-20T09:19:38.900-08:002010-11-20T09:19:38.900-08:00భలే సరదాగా ఉందండి. నిజంగానే అందరడిగినట్లు మీరు కొం...భలే సరదాగా ఉందండి. నిజంగానే అందరడిగినట్లు మీరు కొంచెం తరచుగా రాస్తే కడుపారా నవ్వుకోవాలని ఎదురు చూస్తాను మరి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-73899614061098890912010-11-20T02:11:49.016-08:002010-11-20T02:11:49.016-08:00@కొత్తపాళీ: థేంక్యు
@వేణూరాం: థేంక్యు...మీరిలా కొత...@కొత్తపాళీ: థేంక్యు
@వేణూరాం: థేంక్యు...మీరిలా కొత్త ఈక్వేషన్లివ్వకండి. అసలోళ్ళు చూస్తే బాగోదు:)
@కృష్ణప్రియ: థేంక్యు
@నిషిగంధ: థేంక్యు
@నేస్తం: థేంక్యు
//ఇక ఆలస్యంగా రాస్తే ఊరుకునేది లేదు మరి//
ఏంటండీ మీరుకూడా మంచుగారితో కల్సిపోయారా.:)అయినా ఈసారి బెదిరింపులకి లొంగం.
@అపర్ణ: థేంక్యు..... సీక్రెట్లిలా పబ్లిగ్గాచెప్పకూడదండీ... అయినా నేనే మీ అయిడియాలు కాపి కొట్టేద్దామనుకుంటుంటే...:)
@రవి: థేంక్యు
@వేణు శ్రీకాంత్: థేంక్యు.... సరిగ్గా మీకు నచ్చినవే నాక్కూడా నచ్చాయ్.:)3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-43773487207114735332010-11-19T09:33:26.651-08:002010-11-19T09:33:26.651-08:00శీర్షికలో ఉన్న లవ్వుత్తరం దగ్గర చిరునవ్వుతో విడివడ...శీర్షికలో ఉన్న లవ్వుత్తరం దగ్గర చిరునవ్వుతో విడివడిన నా రెండు పెదాలు టపా లోకి వెళ్ళేకొద్దీ దూరాన్ని పెంచుకుంటూ పోయి చదవడం ఐన ఓ పదినిముషాలకు మళ్ళీ కలుసుకొన్నాయి. మహా ప్రభో ఇలాంటి అవిడియాలు ఎలా వస్తాయి మీకు. కోడితో ఆమ్లెట్టెట్టించడం, పుంజుగారి పతీసహగమనం, జోగ్గాడి ఫ్లాష్ బాకు, కళాభివందనాలు, ఏడాదాగితే వాళ్ళాయన్తోకూడా గొడవెట్టుకోడం, ఉసిరికాయకోసం గొడవేసుకుంటూ రావడం వేటికవే సూపరు.

>>"పదవొచ్చినోడి ఇంటిమీదకెళ్ళి గొడవేసుకురావడమంటే, వరదొచ్చిన గోదాట్లోకి పడవేసుకెళ్ళడం లాంటిది"<< ఏం చెప్పార్సార్ నాకు భలే నచ్చేసింది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com