tag:blogger.com,1999:blog-38146593600569745.post5131560557556527125..comments2014-01-06T09:16:33.987-08:00Comments on గల గలా గోదారి: ఏమైనాసరే ఇవాళే మొదలు3ghttp://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-38146593600569745.post-17043227236280061852010-09-30T13:38:49.119-07:002010-09-30T13:38:49.119-07:00మిగత రెండు టపాలకు పొగుడుతూ కామెంట్ పెట్టాను కాని ఈ...మిగత రెండు టపాలకు పొగుడుతూ కామెంట్ పెట్టాను కాని ఈ సారి మాత్రం పొగడ్తల్లేవు.
సూటిగా ఒక ప్రశ్న. ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఎందుకు తరచుగా రాయట్లేదు?
మేము బాగా నవ్వేస్తామని మీకు కుళ్ళు కదూ :PSai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-88442584715970650112010-05-23T22:29:06.596-07:002010-05-23T22:29:06.596-07:00బాగుందండీ..మీ టైటిల్ కి తగ్గట్టే వుంది టపా కూడా.. ...బాగుందండీ..మీ టైటిల్ కి తగ్గట్టే వుంది టపా కూడా.. ఇలాగే గల గల గోదారిలా కబుర్లు చెప్తూ వుండండి.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-63083972965614623352010-05-16T06:32:53.018-07:002010-05-16T06:32:53.018-07:00రచయిత అదీ కాదండీ ఇదే మొదటిసారి రాయడం. మీకు నచ్చినం...రచయిత అదీ కాదండీ ఇదే మొదటిసారి రాయడం. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-55805147555230039702010-05-15T08:06:13.174-07:002010-05-15T08:06:13.174-07:00మీరు రచయతా ? బాగా రాసారు .
హాపీ బాదింగ్ .మీరు రచయతా ? బాగా రాసారు .
హాపీ బాదింగ్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-4899883860790471142010-05-12T23:45:56.113-07:002010-05-12T23:45:56.113-07:00@నేస్తం: అవునా అప్పటికప్పుడు అంతంత పోస్టులు ఎలారాస...@నేస్తం: అవునా అప్పటికప్పుడు అంతంత పోస్టులు ఎలారాసేస్తారండీ....... మీరలాగే ఎప్పటికైనా చక్రవాకం లాంటి సీరియల్ రాసిపడెయ్యాలని నా కోరిక మీ అమ్మగారి కోరికతోపాటు.
@మధురవాణి: ఏంటో అలా రాసేసానండి ఈసారికి ...... తరువాత వాటి మీద మరీ అంత అంచనాలు పెట్టుకోకండి.
@Sujji: Thank u.
@Kishen Reddy; నాక్కూడా సంతోషంగా ఉందండి మీరు రావడం.
@మంచు - పల్లకీ: అలా అనుకున్నారా!!!... నాకు వైర్లున్న టెక్నాలజీ వాడడమే సరిగారాదు. ఇంక వైర్లెస్సు మీద పనిచెయ్యడమా...:-))
@హరే కృష్ణ: Thank u.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-88380641173577152762010-05-12T09:47:08.996-07:002010-05-12T09:47:08.996-07:00బావుంది
కంటిన్యూబావుంది
కంటిన్యూహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-66118750604483864002010-05-12T09:43:00.021-07:002010-05-12T09:43:00.021-07:003g అంటే 3G wireless technologies మీద పనిచేస్తున్నా...3g అంటే 3G wireless technologies మీద పనిచేస్తున్నారనుకున్నా :-))మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-30885926451277395942010-05-12T08:33:37.723-07:002010-05-12T08:33:37.723-07:003g బాబు...మొత్తానికి నీ బ్లాగ్ కార్యరూప కారకులలో న...3g బాబు...మొత్తానికి నీ బ్లాగ్ కార్యరూప కారకులలో నేను కూడా ఒకడిని అయినందుకు సంతోషం..నీ టపా కోసం ఎదురు చూస్తూ ఉంటాను :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-69201656683643966912010-05-12T05:56:09.666-07:002010-05-12T05:56:09.666-07:00:D all the best:D all the bestSujjihttp://www.syberplace.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-48132257209719318442010-05-12T05:47:26.301-07:002010-05-12T05:47:26.301-07:00మీరు బ్లాగు మొదలెట్టి రాద్దాం.. అనుకున్న సంగతులే ఇ...మీరు బ్లాగు మొదలెట్టి రాద్దాం.. అనుకున్న సంగతులే ఇంత బాగున్నాయి. మీరింకా ఒరిజినల్ పోస్ట్ రాస్తే ఎంత బాగుంటుందో..waiting for your 'సగం రాసిన కథ'.
3g అంటే నేనింకా మీకు ఐఫోన్ 3g అంటే ఇష్టమేమో.. అందుకే అలా పెట్టారనుకున్నా.. ఎంత తెలివో కదా నాకు ;-)
Wish you happy blogging! :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-76087497634900936022010-05-12T02:20:12.991-07:002010-05-12T02:20:12.991-07:003జి కి ఇంత వివరణ ఉందా :) ...బాగుంది ... నెనూ అంతే ...3జి కి ఇంత వివరణ ఉందా :) ...బాగుంది ... నెనూ అంతే ఎదైనా వ్రాయాలంటే అప్పటికప్పుడు రాసేయాలి..లేదా ఇంక రాయను అంతే .. ఇంట్రెస్ట్ పోతుందినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-71261959686458753752010-05-12T00:38:09.570-07:002010-05-12T00:38:09.570-07:00@శరత్, @మంచు, @అక్షర మోహనం: Thank u
@శ్రావ్య: ప్రస...@శరత్, @మంచు, @అక్షర మోహనం: Thank u
@శ్రావ్య: ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయండి. first part వదుల్తాం అతి త్వరలో.
@విశ్వ ప్రేమికుడు: gala galaa godariలో మొదటి మూడు g లు 3g గా మార్చాను బ్రదర్, nothing else.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-43307728717323343022010-05-11T21:52:16.749-07:002010-05-11T21:52:16.749-07:00బాహాగా ఉంది బ్రదరు. ఇంతకీ 3g అంటే ఏహేంటి చెప్మా!? ...బాహాగా ఉంది బ్రదరు. ఇంతకీ 3g అంటే ఏహేంటి చెప్మా!? :)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-16460245202424542192010-05-11T21:25:41.708-07:002010-05-11T21:25:41.708-07:00Wish you all the best.Wish you all the best.అక్షర మోహనంhttps://www.blogger.com/profile/07490492944588979474noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-4135614144867144772010-05-11T20:50:08.384-07:002010-05-11T20:50:08.384-07:00ఓ.. ట్రైలెర్ అదిరింది..ఓ.. ట్రైలెర్ అదిరింది..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-44049731389709353212010-05-11T09:01:02.540-07:002010-05-11T09:01:02.540-07:00వేసిన రెండు రీళ్ల ట్రయలర్ బాగుంది అసలు సినిమా రిల...వేసిన రెండు రీళ్ల ట్రయలర్ బాగుంది అసలు సినిమా రిలీజ్ ఎప్పుడో మరి :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-38146593600569745.post-84430257128948199422010-05-11T06:53:58.886-07:002010-05-11T06:53:58.886-07:00:):)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com