Wednesday, March 17, 2010

ఈ బ్లాగు నిర్మాణములో ఉన్నది


మరి కొద్ది రోజులలో ఈ బ్లాగు ప్రారంభించబడుతుంది . దర్శించినందుకు ధన్యవాదాలు.

9 comments:

నేస్తం said...

ఎప్పుడు పూర్తవుతుంది అండి :)

Anonymous said...

very good picture. welcome. please remove word verification

3g said...

@నేస్తం : ఇది నిజమా వైష్ణవ మాయా.......... అన్నమయ్య క్లైమాక్స్ లో సుమన్ని గుద్దేసి నాగార్జున ఎంత ఫీలయ్యాడో తెలీదు కాని నిన్న మీ కామెంటు చూసాక నేను కుర్చీ లో కూర్చున్నా గాలిలో తేలుతూ అంతకంటె ఎక్కువే ఫీలయ్యానండి. ఇంకా పుట్టి యేడవటం కూడా మొదలు పెట్టని నా బ్లాగ్ లో ఒక స్టార్ బ్లాగర్......... అదీ..... నా అభిమాన "నేస్తం" మొదటి కామెంట్ పెట్టడం.................... హయ్యో.... హిది గాక సౌభాగ్యమిదిగాక తపము ఇది గాక.. క... క....... ఇంక మర్చిపోయానండి.... ఈసారి అన్నమయ్య సినిమా చూసి మిగతాది రాసేస్తాను.
ఆవేశంగా...... బ్లాగైతేమొదలు పెట్టేసాగాని ఇప్పుడేమిరాయాలో తెలియట్లేదండి మీకామెంటు కూడా నిన్ననేచూసాను.

@ anonymous: అది గూగుల్లోంచి కొట్టుకొచ్చిందండి..... నచ్చినందుకు thanks. వర్డ్ వెరిఫికేషన్ కస్టపడి వెతికి తీసేసానండి.

నేస్తం said...

మీరు భలేవారండి.. అలా ఆకాశానికి ఎత్తేస్తే క్రిందకు దిగద్దూ.. నేను ఇప్పుడే చూస్తున్నా మీ రిప్లయ్ :)

Ram Krish Reddy Kotla said...

Welcome to Bloggers world and we are waiting for you to start :)...

3g said...

Thank you Kishen garu, still im struggling to start postings, anyway thanks again for your comment.

Your posts are too good. keep writing.

Rishi said...

manchu pallaki gaari blog lO mee comment chusi itu vacchhaanu.Godavari galagalalu eppudu vinipistaaranDee...All the best.

మాలా కుమార్ said...

మీ ఇంజనీర్ల బొమ్మ సూపర్ అండి . మీ గోదావరి గలగల లు వినేందుకు మేము సిద్ధం గా వున్నాము . మీదే ఆలశ్యం . బెస్ట్ ఆఫ్ లక్ .

3g said...

@రిషి, @ మాలా కుమార్ : మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి. ఏదోకటి రాసి ఈవారంలోనే మొదలుపెట్టాలి ఎలాగైనా.

Post a Comment